సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

5, మార్చి 2016, శనివారం

శ్రీ మన్మథ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _ls siddhanthi



శ్రీ మన్మథ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _
Ls Siddhanthi
ఒక కణము జలము ఒక్కింత భస్మముతో పరవశించి అనుగ్రహించెదవా పరమ శివా ।
ఈ లింగోద్భవ కాలం & ప్రమాణము నకు సంబంధించిన గణితము & సూత్రములకై సుమారు సంవత్సరము పాటు అన్వేషించడము జరిగినది.
నా గురువర్యుల (యజ్జా శ్రీనివాస సిద్ధాంతి గురువుగారి) అనుగ్రహముతో ఒక తాళపత్రములో దీనిగురించి తెలుసుకోవడము జరిగినది.
అప్పటి నుండి ప్రతిసంవత్సరము (గత అయిదు సంవత్సరముల నుండి) తెలియపరుస్తూ ఉన్నాను
మిత్రులు, సన్నిహితులు ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకుని మీ మితృలకు కూడా ఈ లింక్ ని శేర్ చేయగలరు.
విద్వత్ కృపాభిలాషి
దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి