సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)
Pandugala nirnayamu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pandugala nirnayamu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, నవంబర్ 2014, బుధవారం

2015 - 2016 Ugadi Calendar _ by L S Siddhanthy శ్రీ మన్మథ నామ సంవత్సరం

2015-16 TELUGU UGADI CALENDAR (MANMATHA NAMA SAMVATSARAM KAALA NIRNAYA PANCHANGAM CALENDAR _ by L S Siddhanthy
2015 - 2016 Calendar _ by L S Siddhanthy
శ్రీ మన్మథ నామ సంవత్సరం
21 MARCH 2015 శనివారం నుండి
07 APRIL 2016 గురువారం వరకు
శ్రీ కాలనిర్ణయ పంచాంగకర్త _ యల్.యస్.సిద్ధాంతి.
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం.
"Kaala Nirnaya Panchanga kartha" "Jyothisha kesari " "jyothisha chaturaanana "
Brahma Sri.DAIVAGNA SUBRAHMANYA SIDDHANTHY
e-mail: lssiddhanthy@gmail.com
lssiddhanthy.blogspot.com
9866839560, 9963732303.




















2, అక్టోబర్ 2014, గురువారం

విజయదశమి నిర్ణయం_యల్.యస్.సిద్ధాన్తి

శ్రీ జయ నామ సంవత్సర విజయదశమి నిర్ణయం

శ్రీ జయ నామ సంవత్సర
అపరాజితా పూజా కాలనిర్ణయం

శ్రీ జయ నామ సంవత్సర
శమీపూజా కాలనిర్ణయం_యల్.యస్.సిద్ధాన్తి



30, సెప్టెంబర్ 2014, మంగళవారం

గ్రహణ నిర్ణయం

చంద్రగ్రహణం 08-10-2014 బుధవారం

స్వస్తిశ్రీ జయ నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ ౧౫ బుధవారం దివి. 08-10-2014
రేవతీ నక్షత్ర ప్రథమ ద్వితీయ పాద సంచార సమయే కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం
నైఋతి స్పర్శ, ఈశాన్య మోక్షం
గ్రహణ స్పర్శ, గ్రహణ మధ్యకాలములు భారత దేశమందు కనిపించకపోయిననూ గ్రహణ మోక్ష (విడుపు) కాలం కనిపించడం వలన గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ భారత దేశమందు పాక్షికముగా కొద్ది సమయము మాత్రమే కనిపించును
అయిననూ ప్రారంభ సమయము నుండి గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
గ్రహణ స్పర్శ, గ్రహణ మధ్య, గ్రహణ మోక్ష కాలములలో ఏ ఒక్క కాలమైనా దృశ్యమైనప్పుడు (కనిపించినప్పుడు) తప్పనిసరిగా గ్రహణ ప్రారంభ సమయము నుండి గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
చంద్రోదయము తరువాత కూడా సూర్య రశ్మి వలన దృశ్యాదృశ్యముగా (కనీకనిపించకుండా) ఉన్న ప్రాంతములయందు చంద్రోదయము నుండి గ్రహణ మోక్షకాలము వరకు గ్రహణ నియమములు తప్పక పాటించవలయును.
మోక్షకాలము తరువాత చంద్రోదయము అయిన ప్రాంతములవారు గ్రహణ నియమములు పాటించవలసిన అవసరము లేదు. యల్.యస్.సిద్ధాంతి






Atlanta, United States
Chandra GrahanM - 8th October 2014















16, సెప్టెంబర్ 2014, మంగళవారం

శ్రీ జయ నామ సంవత్సర శరన్నవరాత్రి కలశ స్థాపన కాల నిర్ణయము


శ్రీ జయ నామ సంవత్సర శరన్నవరాత్రి కలశ స్థాపన కాల నిర్ణయము_ యల్.యస్. సిద్ధాన్తి
 Sri jaya nama samvatsara sharannavaratri (devi navaratri) kalasha sthapana nirnayam _ L S Siddhanthy