సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

11, ఫిబ్రవరి 2015, బుధవారం

శ్రీ జయ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _ls siddhanthi


శ్రీ జయ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _ls siddhanthi
SRI JAYA NAMA SAMVATSARA MAHA SHIVARATRI LINGODBHAVA KAALA NIRNAYAM_ LSSIDDHANTHY



1 కామెంట్‌:

  1. శ్రీ జయ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _ls siddhanthi

    ఈ లింగోద్భవ కాలం & ప్రమాణము నకు సంబంధించిన గణితము & సూత్రములకై సుమారు సంవత్సరము పాటు అన్వేషించడము జరిగినది.
    నా గురువర్యుల (యజ్జా శ్రీనివాస సిద్ధాంతి గురువుగారి) అనుగ్రహముతో ఒక తాళపత్రములో దీనిగురించి తెలుసుకోవడము జరిగినది.
    అప్పటి నుండి ప్రతిసంవత్సరము (గత నాలుగు సంవత్సరముల నుండి) తెలియపరుస్తూ ఉన్నాను.
    భారత దేశము మొత్తములోకూడా కేవలము (౧౦ లిప్తలు) నాలుగు సెకన్లు తేడా మాత్రమే ఉంటుంది.
    లింగోద్భవకాల ప్రమాణము ఒకసంవత్సరం 8 నిమిషములు ఉంటే మరొక సంవత్సరం 3 నిమిషములు ఉంటుంది.
    గత సంవత్సరం లింగోద్భవకాల ప్రమాణము 07 నిమిషముల 36 సెకన్లు ఉంటే ఈ సంవత్సరం 02 నిమిషముల 11 సెకన్లు మాత్రమే ఉన్నది.
    తప్పక ప్రతి ఒక్కరూ ఇంతటి మహోత్కృష్టమైన కాలాన్ని సద్వినియోగపరుచుకుని జగదంబ సహితుడైన పరమేశ్వరుని అనుగ్రహము పొందుదాము."మీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి"
    "జయ జయ శంకర హర హర శంకర"

    రిప్లయితొలగించండి