శ్రీ జయ నామ సంవత్సర మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము
మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము హైద్రాబాద్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, తిరుపతి, ఒంగోలు ప్రాంతములకు విడివిడిగా అపరాహ్ణకాలముల వివరణ
మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము హైద్రాబాద్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, తిరుపతి, ఒంగోలు ప్రాంతములకు విడివిడిగా అపరాహ్ణకాలముల వివరణ
ప్రాతస్సంగవ మధ్యాహ్ణ అపరాహ్ణో స్సాయమిత్యపి । ప్రదోషస్సంగవ నిశీ బ్రాహ్మీ అరుణోదయమిత్యపి ॥
పగటి సమయ కాలములు- ప్రాతఃకాలము, సంగవ కాలము, మధ్యాహ్ణ కాలము, అపరాహ్ణ కాలము, సాయం కాలములు
రాత్రి సమయ కాలములు- ప్రదోష కాలము, సంగవ కాలము, నిశీ కాలము, బ్రాహ్మీ కాలము, అరుణోదయ కాలములు
ఏ కాలములో చేయవలసిన కార్యక్రమములు ఆ కాలము లో చేయవలయును శ్రాధము ఎప్పుడైనా శ్రాద్ధకాలము లోనే చేయవలయును కానీ ప్రస్తుతము ౧౧ లేదా ౧౨ గంటలకే చేస్తున్నారు అది శాస్త్ర విరుద్ధం
శ్రాద్ధకర్మ కరిష్యే అనే మాట ఎప్పుడంటున్నరు శ్రాద్ధకాలములోనా లేక మధ్యాహ్ణ కాలములోనా అదికూడా ప్రధానమే. కర్మకు ఉద్యుక్తుడవుతున్నాడంటే తప్పనిసరిగా ఆ సమయములో ఆ శ్రాద్ధకాలము ఉండాలి
శ్రాద్ధకర్మ తను సంకల్పించు సమయమునుండీ అపరాహ్ణకాలము ఉండాలి
మధ్యాహ్ణకాలములో సంకల్పించి అపరాహ్ణకాలములో చేయడము సరికాదు__L S SIDDHANTHY
శ్రీ జయ నామ సంవత్సర మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము_LSSIDDHANTHYశ్రాద్ధకర్మ కరిష్యే అనే మాట ఎప్పుడంటున్నరు శ్రాద్ధకాలములోనా లేక మధ్యాహ్ణ కాలములోనా అదికూడా ప్రధానమే. కర్మకు ఉద్యుక్తుడవుతున్నాడంటే తప్పనిసరిగా ఆ సమయములో ఆ శ్రాద్ధకాలము ఉండాలి
శ్రాద్ధకర్మ తను సంకల్పించు సమయమునుండీ అపరాహ్ణకాలము ఉండాలి
మధ్యాహ్ణకాలములో సంకల్పించి అపరాహ్ణకాలములో చేయడము సరికాదు__L S SIDDHANTHY
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి