కృత యుగము లో మను ధర్మ శాస్త్రం త్రేతా యుగము లో గౌతమ ధర్మ శాస్త్రం ద్వాపర యుగము లో శంఖలిఖిత ధర్మ శాస్త్రం కలి యుగము లో పరాశర ధర్మ శాస్త్రం అనుసరించి నియమములు పాటించవలెను అని శ్శాస్త్రవచనం "కలియుగ ధర్మాలతో త్రేతాయుగ ధర్మాలను కంపేర్ చేయకూదదండి" ఆశ్వమేధ యాగం త్రేతాయుగములో ద్వాపరయుగము లో చేయమని ఆ ధర్మ శ్శాస్త్రములు చెబుతుంటే కలియుగము లో నిషిద్ధమని పరాశర స్మృతి చెబుతున్నది. త్రేతాయుగములో గౌతమ ధర్మశ్శాస్త్రమును అనుసరించి బ్రాహ్మణులకు ౫ వత్సరములకు, క్షత్రియులకు ౮ వత్సరములకు ఉపనయనము చేయమని శ్శాస్త్రవచనం కలియుగములో పరాశర ధర్మశ్శాస్త్రమును అనుసరించి బ్రాహ్మణులకు ౮ వత్సరములకు, క్షత్రియులకు ౧౧ వత్సరములకు ఉపనయనము చేయమని శ్శాస్త్రవచనం ఇలాంటివి చాలా ఉన్నాయి వేటికవే ఆ కాలానికి ప్రామనిక గ్రంధములు_గమనించగలరు. మీ యల్.యస్.సిద్ధాన్తి ౯౯౬౩౭౩౨౩౦౩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి