సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

23, ఏప్రిల్ 2015, గురువారం

వేద పురుషులు

౦౧. ఋగ్వేదము

 
ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసభాననః ।
అక్షమాలా ధరస్సౌమ్యః ప్రీతోవాఖ్యా కృతోద్యమః ॥

మహావాక్యం "ప్రజ్ఞానం బ్రహ్మ"
ఐతరీయోపనిషత్తు

౦౨. యజుర్వేదము


అజాన్యః పీత వర్ణస్యాత్ యజుర్వేదోక్షసూత్రధృత్ ।
వామే కులిశ పాణిస్తు భూతిదో మంగళప్రదః ॥

మహావాక్యం "ఆహం బ్రహ్మాస్మి"
బృహదారణ్యకోపనిషత్తు

౦౩. సామవేదము


నీలోత్పల దళశ్యామో సామవేదో హయాననః ।
అక్షమాలాన్వితోదక్షే వామే కుంభ ధరస్మృతః ॥

మహావాక్యం "తత్వమసి"
ఛాందోగ్యోపనిషత్తు

౦౪. అధర్వణవేదము


అథర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః ।
అక్షమాలాన్వితో వామదక్షే కుంభ ధరస్మృతః ॥

మహావాక్యం "అయమాత్మా బ్రహ్మ"
ముండకోపనిషత్తు