సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

18, డిసెంబర్ 2014, గురువారం

శ్రీ మన్మథ నామ సంవత్సర కాల నిర్ణయ పంచాంగం ఆవిష్కరణ (KCR గారి చేతులమీదుగా శ్రీ మన్మథ నామ సంవత్సర కాల నిర్ణయ పంచాంగం ఆవిష్కరణ)

శ్రీ మన్మథ నామ సంవత్సర కాల నిర్ణయ పంచాంగం ఆవిష్కరణ_ పంచాంగ కర్త దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి
KCR గారి చేతులమీదుగా శ్రీ మన్మథ నామ సంవత్సర కాల నిర్ణయ పంచాంగం ఆవిష్కరణ

KCR గారికి మరియూ మంత్రి వర్గము వారికి, నల్లగొండ జిల్లా కలెక్టర్ గారికి, ఆలేరు MLA గొంగిడి సునీత గారికి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగము అందజేస్తున్న దృశ్యం_ పంచాంగ కర్త దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి


యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగము అందజేస్తున్న దృశ్యం_ పంచాంగ కర్త దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి


అవధాన సరస్వతి అయిన గురువుగారిని కలుసుకుని శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగమును, ఉగాది కాలనిర్ణయ సూచికను అందిస్తున్న సమయము
మాడుగుల నాగఫణిశర్మ గురువు గారితో పంచాంగ కర్త దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి


 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి