సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

31, ఆగస్టు 2012, శుక్రవారం

Newyork Calander 2013


మిత్రులరా 2013 క్యాలెండర్ న్యూయార్క్ ప్రాంతమునకు తయారుచేసాను జనవరి నెల డి.టి.పి. పూర్తి అయినది. మిగిలిన నెలలు డి.టి.పి. అవుతున్నవి.

దీనిపైన మీ అభిప్రాయములను & సూచనలను తెలియజేయగలరు.
lssiddhanthy@gmail.com
త్వరలో "న్యూయార్క్, లండన్,జపాన్, చెన్నై,బెంగుళూరు హైద్రాబాద్" ప్రాంతముల 2013 క్యాలెండర్లు పూర్తి డౌన్ లోడ్ లింక్ లను మీముందు ఉంచగలను.

మీ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి. —

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి