సూక్తి

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?
( వేషాన్నేం పరీక్షిస్తారు? చదువును పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం - శివుడు సర్వజ్ఞుడు కాడా ?)

26, ఆగస్టు 2012, ఆదివారం

|| గురువందనమ్ ||

 || గురువందనమ్ ||

శ్లో|| గురవే సర్వ లోకానాం భిషజే భావరోగిణామ్  |
      నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ: ||
శ్లో||  చిద్ఘనాయ ప్రకాశాయ శృత్యాకాశ విహారిణే |
       అద్వైతామృత వర్షాయ శంకరాయ నమోనమ: ||
శ్లో||   సదా శివ సమారంభాం శంకరాచార్య మాధ్యమామ్ |
        అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరామ్ ||
శ్లో||   ఏకమేవాక్షరమ్ యస్తు గురు: శిష్య: ప్రబోధాయేత్ ||
           పృథివ్యామ్ నాస్తి తద్రవ్యమ్ యద్ధత్వా చానృణీ భావేత్ ||


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి